దేశంలో క‌రోనా మృతుల‌ రేటు 3.3 శాత‌మే..
దేశంలో క‌రోనా వైర‌స్‌తో మ‌ర‌ణిస్తున్న వారి సంఖ్య 3.3 శాతంగా ఉన్న‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ జాయింట్ సెక్ర‌ట‌రీ ల‌వ్ అగ‌ర్వాల్ తెలిపారు.  ఇవాళ ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు.  వ‌య‌సుల వారిగా మ‌ర‌ణాల రేటును ఆయ‌న తెలిపారు.  0-45 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు 14.4 శాతం, 45-60 ఏళ్ల మ‌ధ్య ఉన్న వా…
లాక్‌డౌన్ల‌తో ప్రపంచ‌వ్యాప్తంగా త‌గ్గుతున్న వాయుకాలుష్యం
క‌రోనా దెబ్బ‌కు ప్రపంచం మొత్తం స్తంభించిపోవ‌టంతో ఆర్థికంగా తీవ్ర న‌ష్టం జ‌రుగుతున్న‌ప్ప‌టికీ ఒక ర‌కంగా మంచే జ‌రుగుతున్న‌ది అంటున్నారు ప‌ర్యావ‌ర‌ణ వేత్త‌లు. దేశాల‌కు దేశాలే లాక్‌డౌన్లు ప్ర‌క‌టించ‌టంతో జ‌నంమొత్తం ఇండ్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. దాంతో దాదాపు 90శాతం వాహ‌నాలు ఎక్క‌డివ‌క్క‌డ నిలిచిపోయాయి. అంత…
లాక్‌డౌన్‌ ఉల్లంఘన.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేపై ఎఫ్‌ఐఆర్‌
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ప్రకటించారు. ఏ ఒక్కరూ కూడా రహదారులపై రావొద్దని, అందరూ స్వీయ నియంత్రణ పాటించాలని కేంద్రం ఆదేశించింది. కానీ లాక్‌డౌన్‌ నిబంధనలను పుదుచ్చేరికి చెందిన కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జాన్‌ కుమార్‌ ఉల్లంఘించారు. మార్చి 31 వరకు పుదుచ్చేరిలో కర్ఫ్యూ అమల్లో…
‘బాలాకోట్‌'కు ఏడాది
బాలాకోట్‌ దాడులకు ఏడాది నిండింది. గత ఏడాది ఫిబ్రవరి 14న పుల్వామాలో ఉగ్రవాదులు దాడిచేసి 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. దీనికి ప్రతిగా ఫిబ్రవరి 26న భారత వైమానిక దళానికి (ఐఏఎఫ్‌) చెందిన యుద్ధ విమానాలు సరిహద్దు దాటి బాలాకోట్‌లోని జైషే మమ్మద్‌ ఉగ్రవాద శిబిరంపై బాంబులు కు…
ప్రత్యేక రైళ్లు నడపనున్న ద.మ.రైల్వే
ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ..  సికింద్రాబాద్‌ నుంచి కాకినాడతోపాటు తిరుపతికి ప్రత్యేక రైళ్లు నడపిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. సికింద్రాబాద్‌ నుంచి కాకినాడ మధ్య 28వ తేదీ రాత్రి 8 గంటలకు బయలుదేరి కాకినాడకు ఉదయం 8.30 గంటలకు చేరుకుంటుంది. అదేవిధంగా ఇదే రైలు మార్చి1న కాకిన…
కెరీర్‌లో తొలి మ్యాచ్‌..తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌
మధ్యప్రదేశ్‌ క్రికెటర్‌ రవి యాదవ్‌ ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో  అరుదైన రికార్డు నమోదు చేశాడు. ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్లో అరంగేట్రం మ్యాచ్‌  తొలి ఓవర్‌లోనే హ్యాట్రిక్‌ తీసిన తొలి బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు.  కెరీర్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అతను తొలి ఓవర్లోనే హ్యాట్రిక్‌ నమోదు చేయడం విశేషం.  28ఏండ్ల లెఫ్…